సూరా 5 · జుజ్ 7
Al-Ma'idah · 5:86
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలన్నారో, అలాంటి వారు భగభగమండే నరకాగ్ని వాసులవుతారు.
తఫ్సీర్
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరిచేవారు,అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వారందరు రగులుతున్న నరకాగ్నిలో పడి ఉంటారు.వారు ఎన్నటికీ దాని నుండి బయటకు రాలేరు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి