సూరా 5 · జుజ్ 7

Al-Ma'idah · 5:87

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్ఛయంగా, అల్లాహ్ హద్దులు మీరి పోయే వారిని ప్రేమించడు.

తఫ్సీర్

ఓ విశ్వాసపరులారా తినే ఆహారములో నుంచి,త్రాగే పానియాల్లో నుంచి,స్తీలలో నుంచి కోరికలను తీర్చే ధర్మసమ్మతమైన వాటిని సన్యాసంగా లేదా ఆరాధనగా నిషేదించుకోకండి.అల్లాహ్ మీ పై నిషేదించిన వాటి హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.అంతే కాక వారిని ధ్వేషిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి