సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:74

أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ

వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

వీరందరు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడుతూ, ఆయనతో తాము చేసిన షిర్క్ నుండి క్షమాపణ వేడుకుంటూ తమ మాటల నుండి ఎందుకు మరలటం లేదు. మరియు ఏ పాపము చేసిన వాడైన, ఒక వేళ అది ఆయనను అవిశ్వసించిన పాపమైనా సరే క్షమాపణ వేడుకుంటే మన్నించే వాడును, విశ్వాసపరుల పై కరుణించే వాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి