సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:74
وَلَوْلَا أَنْ ثَبَّتْنَاكَ لَقَدْ كِدْتَ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا
అలాగైతే, మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచి చూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడే వాడిని ఎవ్వడినీ నీవు పొంది వుండేవాడవు కాదు.
తఫ్సీర్
ఒక వేళ మేము మిమ్మల్ని సత్యముపై నిలకడచూపేటట్లు చేసి మీపై ఉపకారము చేసి ఉండకపోతే మీరు వారి విశ్వాసము కనబరచటం పై మీ అత్యాశతోపాటు వారి మోసగించటంలో బలము,వారి తీవ్ర కుట్రల వలన వారు మీతో కోరిన విషయంలో మీరు వారి మాట విని వారి వైపున మొగ్గు చూపేవారు. కాని మేము మిమ్మల్ని వారి వైపునకు మొగ్గు చూపటం నుండి రక్షించాము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి