సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:73

وَإِنْ كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ ۖ وَإِذًا لَاتَّخَذُوكَ خَلِيلًا

మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే వాడవు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా ముష్రికులందరు మీరు ఖుర్ఆన్ ను కాకుండా వారి కోరికలకు అనుగుణంగా ఉండే దాన్ని మేము మీకు దివ్య జ్ఞానము ద్వారా ఇచ్చిన ఖుర్ఆన్ నుండి మిమ్మల్ని మరల్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ మీరు వారు కోరిన విధంగా చేస్తే వారు మిమ్మల్ని ఆప్త మితృనిగా చేసుకునేవారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి