సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:72

وَمَنْ كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا

మరియు (ఓ ప్రవక్తా!) మేము నీపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) నుండి నిన్ను మరలించి, నీవు అదికాక మా పేరుతో మరొక దానిని (సందేశాన్ని) కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రులుగా చేసుకునేవారు.

తఫ్సీర్

మరియు ఎవరైతే ఈ ఇహ లోక జీవితంలో సత్యమును స్వీకరించటం నుండి,దాన్ని అంగీకరించటం నుండి అంధుడైపోతాడో అతను ప్రళయదినాన అత్యంత అంధునిగా అయిపోతాడు. అప్పుడు అతను స్వర్గము యొక్క దారిని పొందలేడు. సన్మార్గం పొందటం నుండి భ్రష్టుడైపోతాడు. ఆచరణపరంగా ప్రతిఫలం ఉంటుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి