సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:71
يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ ۖ فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَأُولَٰئِكَ يَقْرَءُونَ كِتَابَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో, అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మేము ప్రతీ వర్గమును తమ ఆ నాయకునితోపాటు కలిపి ఎవరినైతే వారు ఇహలోకములో అనుసరించేవారో పిలుస్తాము ఆ రోజును మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.ఎవరికైతే అతని కర్మల పుస్తకమును అతని కుడి చేతిలో ఇవ్వబడిద్దో వారందరు తమ పుస్తకములను సంతోషపడుతూ చదువుతారు. వారి కర్మల ప్రతిఫలములోంచి ఏమీ తగ్గించబడదు. ఒక వేళ అది చిన్నదవటంలో ఖర్జూరపు గింజపై ఉండే దారమంతటిదైనా సరే.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి