సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:75

إِذًا لَأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا

మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు.

తఫ్సీర్

ఒక వేళ మీరు వారు కోరిన దాని వైపు మొగ్గు చూపితే మేము తప్పకుండా ఇహ లోక జీవితములో,పరలోకములో రెట్టింపు శిక్షను కలిగిస్తాము.ఆ తరువాత మీరు మాకు వ్యతిరేకంగా సహాయపడటానికి, మీ నుండి శిక్షను నిర్మూలించటానికి సహాయకుడిని పొందలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి