సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:58

وَإِنْ مِنْ قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا

మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని, లేదా కఠినశిక్షకు గురిచేయని, నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి వుంది.

తఫ్సీర్

ఏ బస్తీ,ఏ నగరము దాని అవిశ్వాసము వలన ఇహ లోకములో మేము వాటిపై శిక్ష,వినాశనము అవతరించకుండా,లేదా వారిని వారి అవిశ్వాసము వలన హతమార్చటం లేదా ఇతర రూపంలో ఉన్న బలమైన శిక్ష ద్వారా పరీక్షించకుండా లేదు. ఈ వినాశనము,శిక్ష లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడిన దైవ నిర్ణయం.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి