సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:48

انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا

(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు యోచించండి -వారు మిమ్మల్ని రకరకాల నిందార్హమైన లక్షణాల ద్వారా పోల్చటం నుండి మీరు తప్పక ఆశ్చర్యపోతారు. వారు సత్యము నుండి మరలిపోయారు. వారు బిత్తరపోయి సత్యము వైపునకు మార్గం పొందలేకపోయారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి