సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:49
وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
మరియు వారు ఇలా అంటారు: "ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా?"
తఫ్సీర్
ముష్రికులు మరణాంతరం లేపబడటమును నిరాకరిస్తూ ఇలా పలికారు : ఏమీ మేము చనిపోయి ఎముకలుగా మారిపోయి,మా శరీరములు కృశించిపోయిన తరువాత మేము సరి క్రొత్తగా లేపబడతామా ?.నిశ్చయంగా ఇది అసాధ్యము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి