సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:47

نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا

వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: "మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే."

తఫ్సీర్

ఖుర్ఆన్ కొరకు వారి నాయకుల వినే పద్దతి మాకు బాగా తెలుసు. వారు దాని ద్వారా సన్మార్గము పొందదలచుకోలేదు. కాని నీవు పఠించేటప్పుడు వారు అల్పంగా భావించటం,పనికిమాలిన మాటగా అనుకోవటమును కోరుకునేవారు. ఈ దుర్మార్గులందరు తమ మనస్సుల కొరకు అవిశ్వాసముతో "ఓ ప్రజలారా మీరు మంత్రజాలనికి గురై బుద్ధి కలతీ అయిన ఒక మనిషిని మాత్రమే అనుసరిస్తున్నారు" అన్న వేళ వారు గుసగుసలాడే అబధ్ధాల గురించి,దాని (ఖుర్ఆన్) నుండి ఆపటం గురించి మాకు బాగా తెలుసు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి