సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:46
وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు.
తఫ్సీర్
మరియు మేము వారి హృదయములపై తెరలను చేశాము చివరికి వారు ఖుర్ఆన్ ను గ్రహించలేకపోయారు. మరియు మేము వారి చెవులలో ఇబ్బందిని కలిగించాము చివరికి వారు దాన్ని ప్రయోజనం చెందే విధంగా వినలేకపోయారు. మరియు నీవు ఖుర్ఆన్ లో నీ ప్రభువు యొక్క ఏకత్వమును గుర్తు చేసి వారి తరపు నుండి వాదించబడిన దైవాలను గుర్తు చేయకపోతే వారు అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన యొక్క నీతి నుండి దూరమవుతూ తమ మడమలపై వెనుకకు మరలిపోయారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి