సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:45
وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا
మరియు నీవు ఖుర్ఆన్ ను పఠించేటప్పుడు నీకూ మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికీ, మధ్య కనబడని తెర వేసి ఉన్నాము.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు అందులో ఉన్న వారింపులు,హితబోధనలను వారు విన్నారు. వారి విముఖత వలన శిక్షగా వారిని ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటం నుండి ఆపే ఒక కప్పి వేసే తెరను మేము మీకీ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరచని వారి మధ్య వేశాము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి