సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:43
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు, వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
తఫ్సీర్
అల్లాహ్ సుబహానహు వ తఆలా ముష్రికులు తెలుపుతున్న గుణాల నుండి అతీతుడు,పరిశుద్ధుడు. మరియు వారు పలుకుతున్న మాటల నుండి మహోన్నతుడు,గొప్పవాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి