సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:122
وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు
తఫ్సీర్
మరియు మేము ఆయనకు ఇహలోకంలో దైవదౌత్యమును,పుణ్య సంతానమును ప్రసాధించాము. మరియు నిశ్చయంగా ఆయన పరలోకములో ఆ సజ్జనుల్లోంచి ఉంటాడు ఎవరి కొరకైతే అల్లాహ్ స్వర్గపు ఉన్నత స్థానాలు తయారు చేసి ఉంచాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి