సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:121
شَاكِرًا لِأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
ఆయన (అల్లాహ్) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు.
తఫ్సీర్
మరియు ఆయన తనకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలపట్ల కృతజ్ఞుడై ఉండేవారు. అల్లాహ్ ఆయనను దైవదౌత్యం కొరకు ఎంచుకుని ఆయనని సత్య ధర్మమైన ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి