సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:123

ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ

తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు."

తఫ్సీర్

ఆ తరువాత ఓ ప్రవక్తా మీరు ఏక దైవోపాసనలో,ముష్రికులతో సంబంధం లేకపోవటంలో,అల్లాహ్ వైపునకు ,ఆయన ధర్మం పై ఆచరించటంలో,అన్ని ధర్మముల నుండి ఇస్లాం ధర్మం వైపునకు మగ్గు చూపటంలో ఇబ్రాహీం అలైహిస్సలాం సిద్ధాంతమును అనుసరించమని మేము మీ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. ఆయన ముష్రికులు వాదించినట్లు ఎన్నడూ ముష్రికుల్లోంచి కాలేదు కాని ఆయన అల్లాహ్ కే ఏకదైవోపాసన చేసే వారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి