పవిత్ర ఖుర్ఆన్/Abasa/80:42/Al-MukhtasarAl-MukhtasarAbasa · 80:42أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُఅలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.తఫ్సీర్ఈ పరిస్థితితో వర్ణించబడిన వీరందరే అవిశ్వాసము మరియు దుష్కర్మల మధ్య సమీకరించబడ్డారు.80:42Al-Mukhtasarమునుపటి ఆయత్తర్వాతి ఆయత్మీ భాషలో తఫ్సీర్Al-Mukhtasarఅరబిక్ తఫ్సీర్లుTafsir As-Sa'diTafsir Ibn KathirAl-MuyassarAl-MukhtasarఅనువాదంTeluguవినండిMaher Al-MuaiqlyMishary Al-AfasyAbdulbasit Abdussamadఅన్ని ఖారీలు