సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:49

أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنْتُمْ تَحْزَنُونَ

" 'వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.' అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): 'మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా!' "

తఫ్సీర్

మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను మందలిస్తూ ఇలా అంటాడు : మీరు ప్రమాణాలు చేసి అల్లాహ్ తన కారుణ్యమును కురిపించడు అని చెప్పారో(వారు) వీరేనా?. మరియు అల్లాహ్ విశ్వాస పరులతో ఇలా అంటాడు : ఓ విశ్వాసపరులారా మీరు స్వర్గంలో ప్రవేశించండి. మీరు స్వీకరించిన దానిలో మీకు భయం లేదు,అలాగే మీరు శాస్వత అనుగ్రహాలు పొందినప్పుడు ఇహలోక భాగాలను కోల్పోయిన దానిపై మీకు ఎటువంటి దఃఖము ఉండదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి