సూరా 57 · జుజ్ 27
Al-Hadid · 57:11
مَنْ ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ
అల్లాహ్ కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నో రెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది.
తఫ్సీర్
తన మనస్సుకు మంచిదనిపించిన తన సంపదను అల్లాహ్ మన్నత కొరకు ఎవరు ఖర్చు చేస్తాడు ?! అల్లాహ్ అతనికి తాను ఖర్చు చేసిన తన సంపదకి రెట్టింపుగా పుణ్యమును ప్రసాదిస్తాడు. మరియు అతని కొరకు ప్రళయదినమున ఆదరణీయమైన పుణ్యము కలదు. అది స్వర్గము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి