సూరా 41 · జుజ్ 25
Fussilat · 41:48
وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَدْعُونَ مِنْ قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُمْ مِنْ مَحِيصٍ
మరియు వారు ఇంతకు పూర్వం ఆరాధించే వారంతా వారిని త్యజించి ఉంటారు. మరియు తమకు తప్పించుకునే మార్గం లేదని వారు గ్రహిస్తారు.
తఫ్సీర్
మరియు వారి నుండి వారు వేడుకునే విగ్రహాలు అధృశ్యమైపోతాయి. మరియు అల్లాహ్ శిక్ష నుండి వారికి ఎటువంటి పారిపోయే స్థలముగాని,తప్పించుకునే ప్రదేశముగాని లేదని పూర్తిగా నమ్ముతారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి