సూరా 41 · జుజ్ 24
Fussilat · 41:43
مَا يُقَالُ لَكَ إِلَّا مَا قَدْ قِيلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ۚ إِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ وَذُو عِقَابٍ أَلِيمٍ
(ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు చెప్పబడిన దానిలో పూర్వం గతించిన ప్రవక్తలకు చెప్పబడనిది ఏదీ లేదు. నిశ్చయంగా, నీ ప్రభువు మాత్రమే క్షమాశీలుడు మరియు బాధాకరమైన శిక్ష విధించేవాడు కూడాను!
తఫ్సీర్
ఓ ప్రవక్త మీతో పలకబడిన తిరస్కారము మాత్రం మీకు పూర్వ ప్రవక్తలతో పలకబడినది కావున మీరు సహనం చూపండి. నిశ్చయంగా నీ ప్రభువు తన దాసుల్లోంచి తనతో పశ్చాత్తప్పడిన వారికి మన్నించేవాడును మరియు ఎవరైతే తన పాపములపై మొండి వైఖరిని చూపించి పశ్చాత్తాప్పడడో వాడిని బాధకరమైన శిక్షను కలిగించేవాడును.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి