సూరా 4 · జుజ్ 6

An-Nisa · 4:158

بَلْ رَفَعَهُ اللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا

వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు.

తఫ్సీర్

కాని అల్లాహ్ ఆయనను వారి కుట్ర నుండి రక్షించాడు. మరియు అల్లాహ్ ఆయనను తన శరీరము మరియు తన ఆత్మతో సహా తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు. ఆయనను ఎవరూ ఓడించలేరు. తన పర్యాలోచనలో,తన నిర్ణయంలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి