సూరా 33 · జుజ్ 21
Al-Ahzab · 33:8
لِيَسْأَلَ الصَّادِقِينَ عَنْ صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا
ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.
తఫ్సీర్
అల్లాహ్ ఈ గట్టి వాగ్దానమును నీతిమంతులైన ప్రవక్తలని వారి నజాయతీ గురించి అవిశ్వాసపరులని దూషించటానికి ప్రశ్నించటానికి ప్రవక్తలందరి నుండి తీసుకున్నాడు. మరియు అల్లాహ్ తనను,తన ప్రవక్తలను అవిశ్వసించే వారి కొరకు ప్రళయదినమున బాధాకరమైన శిక్ష తయారు చేసి ఉంచాడు అది నరకాగ్ని.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి