సూరా 33 · జుజ్ 22

Al-Ahzab · 33:62

سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِنْ قَبْلُ ۖ وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا

ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్ సంప్రదాయమే! మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు.

తఫ్సీర్

ఇది కపటవిశ్వాసుల విషయంలో వారు కపట విశ్వాసమును ప్రదర్శించినప్పుడు నడుస్తున్న అల్లాహ్ సంప్రదాయము. మరియు అల్లాహ్ సంప్రదాయము జరిగి తీరుతుంది నీవు దాని కొరకు ఎన్నడూ ఏవిధమైన మార్పును పొందవంటే పొందవు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి