సూరా 33 · జుజ్ 22

Al-Ahzab · 33:61

مَلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوا أُخِذُوا وَقُتِّلُوا تَقْتِيلًا

వారు శపించబడ్డ (బహిష్కరించబడ్డ) వారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు.

తఫ్సీర్

అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయబడినవారు, వారి కపటత్వం వలన,భూమిలో కల్లోలాలను వారి వ్యాపింపజేయటం వలన వారు ఏ ప్రాంతములో లభించినా పట్టుకోబడుతారు మరియు అతిదారుణంగా చంపబడుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి