సూరా 3 · జుజ్ 3

Ali 'Imran · 3:16

الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ

ఎవరైతే :"ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు." అని పలుకుతారో!

తఫ్సీర్

స్వర్గవాసులు తమ ప్రభువు వద్ద వేడుకునే ప్రార్థనలలో ఇలా పలికేవారు, “ఓ మా ప్రభూ! మేము నిన్ను విశ్వసించాము మరియు నీ ప్రవక్తలపై అవతరించిన దానినీ విశ్వసించాము. మేము నీ షరీఅహ్ (పవిత్ర చట్టాన్ని) ను అనుసరించాము. కాబట్టి మేము చేసిన పాపాలను క్షమించు మరియు నరకాగ్ని బాధల నుండి మమ్మల్ని కాపాడు”.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి