సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:66
رَبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِنْ فَضْلِهِ ۚ إِنَّهُ كَانَ بِكُمْ رَحِيمًا
మీ ప్రభువు, ఆయనే - ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి - మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా, ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్
ఓ ప్రజలారా మీ ప్రభువు అతడే ఎవరైతే ఓడలను సముద్రంలో మీరు వ్యాపార ప్రయోజనాలు,ఇతరవాటి ద్వారా అతని ఆహారోపాధిని పొందుతారని ఆశిస్తూ నడిపించాడు. నిశ్చయంగా మీ కొరకు ఈ కారకాలను సౌలభ్యం చేసినప్పుడు మీ ప్రభువు మీపై కారుణ్యమును చూపేవాడయ్యాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి