సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:52

يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِنْ لَبِثْتُمْ إِلَّا قَلِيلًا

ఆ దినమున, ఆయన మిమ్మల్ని పిలిచినపుడు! మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు. మరియు మీరు కేవలం కొంత కాలం మాత్రమే (భూమిలో) ఉండి వున్నట్లు భావిస్తారు.

తఫ్సీర్

అల్లాహ్ మిమ్మల్ని ఆ రోజు మరలింపజేస్తాడు ఏ రోజైతే ఆయన మిమ్మల్ని సమీకరించబడే భూమి వద్దకు పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన ఆదేశమునకు విధేయత చూపుతూ,ఆయన స్థుతులను పలుకుతూ పిలుపునకు సమాధానమిస్తారు. మరియు మీరు భూమిలో కొద్ది సమయం మాత్రమే ఉండినట్లు భావిస్తారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి