సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:41

وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا

మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది.

తఫ్సీర్

మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ఆదేశాలను,హితబోధనలను,ఉదాహరణలను ప్రజలు వాటి ద్వారా హితబోధన గ్రహించటానికి స్పష్టపరచాము. వారు తమకు ప్రయోజనకరమైన వాటిలో నడవటానికి,తమకు నష్టం కలిగించే వాటిని విడనాడటానికి. పరిస్థితి ఏమిటంటే వారిలో తమ స్వభావము తిరిగిపోయిన కొందరికి దాని ద్వారా సత్యం నుండి దూరం అవటం,దాని పట్ల ద్వేషమును మాత్రమే అధికం చేసినది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి