సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:68

أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

"నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను.

తఫ్సీర్

అల్లాహ్ తన ఏకత్వం గురించి,తన ధర్మం గురించి మీకు చేరవేయమని నాకు ఆదేశించిన వాటిని నేను మీకు చేరవేస్తున్నాను. మరియు నేను మీ కొరకు చేరవేయమని నన్ను ఆదేశించిన వాటి విషయంలో ఉపదేశకుడిని,నీతిమంతుడిని. వాటిలో నేను పెంచను,తగ్గించను.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి