సూరా 7 · జుజ్ 8
Al-A'raf · 7:47
۞ وَإِذَا صُرِفَتْ أَبْصَارُهُمْ تِلْقَاءَ أَصْحَابِ النَّارِ قَالُوا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు!"
తఫ్సీర్
ఆరాఫ్ వాసుల దృష్టి నరక వాసుల వైపు మరలినప్పుడు వారు వారిని అందులో కఠిన శిక్షను అనుభవించటం చూస్తారు. అప్పుడు వారు అల్లాహ్ తో ఈ విధంగా అర్ధిస్తూ పలుకుతారు : ఓ మా ప్రభువా నీతోపాటు సాటి కల్పించటం ద్వారా,అవిశ్వాసము ద్వారా దుర్మార్గులైన వారితో పాటు నీవు మమ్మల్ని చేయకు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి