సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:19

وَيَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ

మరియు :"ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి. కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరి పోతారు."

తఫ్సీర్

మరియు అల్లాహ్ ఆదం తో ఇలా ఆదేశించాడు : ఓ ఆదం నువ్వు నీ భార్య హవ్వా స్వర్గంలో ఉండండి. మీరిద్దరు అందులో ఉన్న పరిశుధ్ధమైన వాటిలోంచి మీరు కోరిన వాటిని తినండి. మరియు మీరిద్దరు ఈ వృక్షము ఫలాల్లోంచి తినకండి (అల్లాహ్ ఒక వృక్షమును వారిద్దరికి నిర్దేశించాడు). ఒక వేళ మీరిద్దరు నా వారింపు తరువాత దాని నుండి తింటే నిశ్చయంగా మీరిద్దరు అల్లాహ్ హద్దులను దాటిన వారవుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి