సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:29

وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ

మరియు వారు: "మాకు ఇహలోక జీవితం తప్ప మరొక (జీవితం) లేదు మరియు మేము తిరిగి లేపబడము (మాకు పునరుత్థానం లేదు)!" అని అంటారు.

తఫ్సీర్

ఈ ముష్రికులందరు అనేవారు మేము జీవిస్తున్న ఇహలోక జీవితమే అసలైన జీవితం.మేము లెక్క తీసుకోవబడటానికి లేపబడము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి