సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:153

وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ

" 'మరియు నిశ్చయంగా, ఇదే ఋజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.'"

తఫ్సీర్

అప మార్గములను, దాని దారులను మీరు అనుసరించటం ఆయన మీపై నిషేదించాడు. కాని ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమైన అల్లాహ్ మార్గమును అనుసరించటం మీపై తప్పనిసరి. అప మార్గము మిమ్మల్ని విభజన వైపునకు,సత్య మార్గము నుండి దూరం చేయుటకు దారి తీస్తుంది. మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారని ఆశిస్తూ సన్మార్గమైన అల్లాహ్ మార్గమును ఈ అనుసరణ గురించే అల్లాహ్ మీకు ఆదేశిస్తున్నాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి