సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:149

قُلْ فَلِلَّهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ

ఇలా అను: "రూఢి అయిన ప్రమాణం అల్లాహ్ వద్దనే ఉంది. ఆయన గనక తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలియ పరచండి : మీకు ఈ బలహీన వాదనలు తప్ప వేరే వాదనలు లేవు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు పరిపూర్ణ వాదన కలదు. మీరు ప్రవేశపెట్టే వంకలు దాని ముందట సమాప్తమైపోతాయి. మరియు దాని ద్వారా మీరు జత చేయబడిన మీ పోలిక నిర్వీర్యమైపోతుంది. ఒక వేళ మీకందరికి సత్యమును అనుసరించే సౌభాగ్యమును ప్రసాధించాలని అల్లాహ్ అనుకుంటే దానిని మీకు తప్పకుండా ప్రసాధించేవాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి