సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:35

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీరు సాఫల్యం పొంద వచ్చు!

తఫ్సీర్

ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు మీరు ఆయన మీకు ఆదేశించిన వాటిని నెరవేర్చటం ద్వారా ఆయన మిమ్మల్ని వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన సాన్నిధ్యమును కోరుకోండి. మరియు మీరు ఆయన మన్నతలను ఆశిస్తూ అవిశ్వాసపరులతో పోరాడండి. బహుశా మీరు వాటిని పాటిస్తే మీరు ఆశించినవి పొందుతారు మరియు మీరు భయపడే వాటి నుండి బ్రతికి బయటపడుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి