సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:10
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరియు ఎవరైతే సత్యతిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.
తఫ్సీర్
మరియు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ఆయతులను తిరస్కరించిన వారు వారందరే నరకవాసులు. వారు తమ అవిశ్వాసము మరియు తమ తిరస్కారమునకు పర్యవసానముగా అందులో ప్రవేశిస్తారు. తోడు ఉండేవాడు తన తోడు ఉండేవాడికి అంటిపెట్టుకుని ఉన్నట్లే దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి