సూరా 46 · జుజ్ 26

Al-Ahqaf · 46:30

قَالُوا يَا قَوْمَنَا إِنَّا سَمِعْنَا كِتَابًا أُنْزِلَ مِنْ بَعْدِ مُوسَىٰ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ يَهْدِي إِلَى الْحَقِّ وَإِلَىٰ طَرِيقٍ مُسْتَقِيمٍ

వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది."

తఫ్సీర్

వారు వారితో ఇలా పలికారు : ఓ మా జాతి వారా మేము మూసా తరువాత అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధమును విన్నాము అది దాని కన్న మునుపు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను దృవీకరుస్తుంది. మేము విన్న ఈ గ్రంధము సత్యము వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది. మరియు అది ఇస్లాం మార్గము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి