సూరా 41 · జుజ్ 24

Fussilat · 41:7

الَّذِينَ لَا يُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ

వారికి, ఎవరైతే విధిదానం (జకాత్) ఇవ్వరో మరియు పరలోకాన్ని తిరస్కరిస్తారో!

తఫ్సీర్

తమ సంపదల నుండి జకాత్ చెల్లించని వారు పరలోకము మరియు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను మరియు బాధాకరమైన శిక్షను తిరస్కరించేవారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి