సూరా 41 · జుజ్ 24
Fussilat · 41:10
وَجَعَلَ فِيهَا رَوَاسِيَ مِنْ فَوْقِهَا وَبَارَكَ فِيهَا وَقَدَّرَ فِيهَا أَقْوَاتَهَا فِي أَرْبَعَةِ أَيَّامٍ سَوَاءً لِلسَّائِلِينَ
మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు.
తఫ్సీర్
మరియు ఆయన అందులో స్థిరమైన పర్వతములను చేసి దాని పై వాటిని అది కదలకుండా ఉండుటకు స్థిరంగా చేశాడు. మరియు ఆయన అందులో ప్రజల మరియు జంతువుల ఆహారమును మునుపటి రెండు రోజలతో కలుపుకుని నాలుగు రోజులలో నిర్ధారించాడు. అవి మంగళ,బుధ వారములు వాటి గురించి అడగదలిచే వారికి సమానము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి