సూరా 40 · జుజ్ 24

Ghafir · 40:53

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ

మరియు వాస్తవంగా మేము మూసాకు మార్గదర్శకత్వం చేశాము. మరియు ఇస్రాయీల్ సంతతి వారిని గ్రంథానికి (తౌరాత్ కు) వారసులుగా చేశాము;

తఫ్సీర్

మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు జ్ఞానమును ప్రసాదించాము దాని ద్వారా ఇస్రాయీల్ సంతతి వారు సత్యము వైపునకు మార్గమును పొందుతారు. మరియు మేము తౌరాత్ ను ఇస్రాయీల్ సంతతి వారిలో వాస్తవ పుస్తకంగా చేశాము ఒక తరం తరువాత ఒక తరం వారు దానికి వారసులవుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి