సూరా 4 · జుజ్ 4
An-Nisa · 4:22
وَلَا تَنْكِحُوا مَا نَكَحَ آبَاؤُكُمْ مِنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا
మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడుమార్గము.
తఫ్సీర్
మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా అది నిషిద్ధమైనది. కాని ఇస్లాంకు పూర్వం జరిగినది తప్ప దానిపై శిక్షించడం జరగదు. ఇది పిల్లలు తమ తండ్రుల భార్యలను వివాహం చేసుకోవటం దాని వికారతను అధికం చేసే విషయం. మరియు దాన్ని చేసే వాడిపై అల్లాహ్ ఆగ్రహమునకు ఒక కారణం. మరియు దానిపై నడిచే వారి కొరకు చెడ్డ మార్గము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి