సూరా 4 · జుజ్ 6

An-Nisa · 4:174

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمْ بُرْهَانٌ مِنْ رَبِّكُمْ وَأَنْزَلْنَا إِلَيْكُمْ نُورًا مُبِينًا

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.

తఫ్సీర్

ఓ ప్రజలారా వంకలను అంతం చేసే మరియు సందేహమును దూరం చేసే స్పష్టమైన వాదన మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు వచ్చినది. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు మేము మీపై స్పష్టమైన వెలుగును అవతరింపజేశాము మరియు అది ఈ ఖుర్ఆన్.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి