సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:143
مُذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَٰؤُلَاءِ ۚ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَلَنْ تَجِدَ لَهُ سَبِيلًا
వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు.
తఫ్సీర్
ఈ కపటవిశ్వాసులందరు కలవరపడటంలో ఊగిసలాడుతుంటారు. కావున వారు బాహ్య పరంగా, అంతర్గతంగా విశ్వాసపరులకు తోడుగా లేరు మరియు అవిశ్వాసపరులకు తోడుగా లేరు. కాని వారి బాహ్యము విశ్వాసపరులకు తోడుగా మరియు వారి అంతర్గతం అవిశ్వాసపరులకి తోడుగా ఉన్నది. ఓ ప్రవక్తా అల్లాహ్ ఎవరినైతే మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో మీరు మార్గ భ్రష్టత నుండి అతని సన్మార్గము కొరకు అతని కొరకు ఎటువంటి మార్గమును పొందరు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి