సూరా 4 · జుజ్ 4
An-Nisa · 4:14
وَمَنْ يَعْصِ اللَّهَ وَرَسُولَهُ وَيَتَعَدَّ حُدُودَهُ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيهَا وَلَهُ عَذَابٌ مُهِينٌ
మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.
తఫ్సీర్
అల్లాహ్’కు మరియు ఆయన ప్రవక్త ‘తీర్పులను ఖాతరుచేయకుండా,వాటిని ఆచరించకుండా,లేదా వాటిని అనుమానిస్తూ,శాసనాల యొక్క హద్దులను అతిక్రమిస్తూ;ఆవిధేయతకు పాల్పడినవాడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అందులోనే ఉంటాడు,అతనికోసం అందులో అవమానకరమైన శిక్ష ఉంటుంది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి