సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:133
إِنْ يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا
ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు.
తఫ్సీర్
ఒక వేళ ఓ ప్రజలారా ఆయన తలచుకుంటే మిమ్మల్ని నాశనం చేసి మీరు కాక ఇతరులను తీసుకుని వస్తాడు వారు అల్లాహ్ కు విధేయత చూపుతారు. మరియు ఆయనకు వారు అవిధేయత చూపరు. మరియు అల్లాహ్ దీని సామర్ధ్యం కలవాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి