సూరా 39 · జుజ్ 24
Az-Zumar · 39:62
اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త.
తఫ్సీర్
అల్లాహ్ యే ప్రతీ వస్తువును సృష్టించినవాడు. మరియు ఆయన ప్రతీ వస్తువును సంరక్షించేవాడు. దాని వ్యవహారమును పర్యాలోచన చేసి దాన్ని తాను తలచిన విధంగా నడిపిస్తాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి