సూరా 39 · జుజ్ 24

Az-Zumar · 39:57

أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنْتُ مِنَ الْمُتَّقِينَ

లేక, ఇలా అనవచ్చు: "ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి వుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా!"

తఫ్సీర్

లేదా అది (ప్రాణము) విధి వ్రాత గురించి వాదించి ఇలా పలకటం నుండి : ఒక వేళ అల్లాహ్ నన్ను అనుగ్రహించి ఉంటే నేను కూడా ఆయనకు భయపడేవారిలోంచి అయిపోయి,ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండేవాడిని.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి